Home » photogallery » movies »

ARIYANA GLORY STUNS WITH SWIMMING POOL PICS AND DIRECTOR RAM GOPAL VARMA SHARES DIVA WORK OUT PICS WITH HIM WHICH GOES VIRAL SRD

Ariyana Glory - RGV : స్విమ్మింగ్ ఫూల్ వద్ద అరియానా వయ్యారాలు.. జిమ్ లో ఆర్జీవీతో రచ్చ..

Ariyana Glory - RGV : బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారనుకునే వాళ్లకు అరియానాను చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అంతగా రెచ్చిపోతుంది ఈ భామ.బిగ్ బాస్ కంటే ముందు యూ ట్యూబ్‌లో బాగానే ఫేమస్ అయిపోయింది అరియానా.