ARIYANA GLORY PHOTO GALLERY CHECK OUT FOR LATEST IMAGES MK
Ariyana Glory: అరియానా నడుము అందాలను చూసి తట్టుకోవడం..సానా కష్టం..
Ariyana Glory: అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ షోలో తనం అందం, అభినయం, అల్లరితో ప్రేక్షకులకు దగ్గరయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అరియానా..తాజాగా కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని ఇక్కడ చూడండి.
టెలివిజన్ యాంకర్ గా స్టార్ట్ చేసిన అమ్మడు అరియానా , ఈ చిక్కిన చక్కనమ్మ బిగ్ బాస్ షో ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. (Ariyana Glory/Instagram)
2/ 8
బిగ్ బాస్ షోలో పెద్దగా లవ్ యాంగిల్ ఏమి నడపకపోయినా, సోహైల్ తో కాస్తా చనువుగా ఉన్నట్లు కనిపించింది. (Ariyana Glory/Instagram)
3/ 8
అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయిపోయింది. అరియానా లైఫ్ బిగ్ బాస్ కుముందు బిగ్ బాస్ తర్వాత అన్నట్లుగా తయారైంది. (Ariyana Glory/Instagram)
4/ 8
అరియానా ఇక బయటకు వచ్చాక స్టార్ మాలో అనేక ఈవెంట్స్ లో పాల్గొంది. అందులో తన అందాల విందుతో యువతను రెచ్చగొట్టింది. (Ariyana Glory/Instagram)
5/ 8
అరియానా అటు సినిమాల్లో కూడా రాణిస్తోంది. అనుభవించు రాజా సినిమాలో రాజ్ తరుణ్ మరదలిగా నటించి తళుక్కుమంది. (Ariyana Glory/Instagram)
6/ 8
ఇక అరియానా రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ యూట్యూబ్ ను ఊపేసింది. అమ్మడి అందాల విందుతో కుర్రకారు హడలెత్తిపోయారు.
7/ 8
ఇక అరియానా బిగ్ బాస్ తర్వాత వచ్చిన క్రేజ్ ను హాయిగా ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది. (Ariyana Glory/Instagram)
8/ 8
అరియానా అటు కుర్రాళ్లకు కనువిందు చేసేందుకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటో ఫోజులతో అదరగొడుతోంది. (Ariyana Glory/Instagram)