Anchor Ariyana: హోటల్ రూములో అరియానా.. బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ యాంగిల్స్
Anchor Ariyana: హోటల్ రూములో అరియానా.. బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ యాంగిల్స్
Anchor Ariyana: అందాల ఆరబోత సంగతి అటుంచితే రొమాంటిక్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హోటల్ రూములో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అరియానా.
టీవీ షోలకు యాంకర్ గా చేసి జనాల్లో క్రేజ్ కొట్టేసిన అరియానా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ క్యూట్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ వేదికలపై రచ్చ చేస్తోంది.
2/ 8
అందాల ఆరబోత సంగతి అటుంచితే రొమాంటిక్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హోటల్ రూములో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అరియానా.
3/ 8
ఆర్జీవీతో అరియానా చేసిన ఇంటర్వ్యూ, అందులో అరియానా తొడలపై వర్మ చేసిన వెకిలి కామెంట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. వర్మ చేసిన తొడల కామెంట్లతో అరియానాకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది అరియానా.
4/ 8
బిగ్ బాస్ వెళ్లొచ్చాక ఎంటర్టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలబ్రిటీ ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటి సొంతం చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది అరియానా.
5/ 8
చూడటానికి సన్నగా ఉండే అరియానా తన ఒంపుసొంపులు, వర్కవుట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజీ లేడీగా మారిపోతోంది. అమ్మడి ఫోటోలకు నెట్టింట మంచి గిరాకీ ఉంది. ఆమె పెట్టిన ప్రతి ఫోటో షూట్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
6/ 8
టీవీ షోస్, వెబ్ సిరీసులు, సినిమాలు ఇలా అన్ని కోణాల్లో ముందుకెళ్తోంది అరియానా. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఫుల్లుగా వాడేసుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. దీంతో అరియానా పేరు నిత్యం జనం నోళ్ళలో నానుతోంది.
7/ 8
బిగ్ బాస్ సీజన్-4 ఫైనలిస్ట్‌గా అరియానా క్రేజ్ పెరిగింది. అప్పటినుంచి పలు ఇంటర్వ్యూల్లో భాగమవుతూ బోల్డ్ కామెంట్స్ చేస్తోంది అరియానా. వీలు కుదిరినప్పుడల్లా తన బెస్ట్ ఫ్రెండ్, బిగ్ బాస్ కంటిస్టంట్ అషు రెడ్డితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అయ్యాయి.
8/ 8
ఏం చేస్తేనేం నిత్యం వార్తల్లో నిలవాలి. అందరికి మన పేరు సుపరిచితం కావాలి. అందుకోసం ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా పర్వాలేదు.. ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన పర్వాలేదు అన్నట్లుగా సాగిపోతున్న ప్రెజెంట్ ట్రెండ్‌లో అరియనా ప్రయాణం సాగుతోంది.