Ariyana: అతగాడితో అషు రెడ్డి అరియానా చిల్.. నానా రచ్చ! ఫొటోస్ వైరల్
Ariyana: అతగాడితో అషు రెడ్డి అరియానా చిల్.. నానా రచ్చ! ఫొటోస్ వైరల్
Ashu Reddy: సోషల్ మీడియాలో రచ్చ చేయడంలో ముందుంటారు బిగ్ బాస్ బ్యూటీలు అషు రెడ్డి, అరియానా. తాజాగా ఇద్దరూ కలిసి ఓ యువకుడితో చిల్ అయ్యారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో రచ్చ చేయడంలో ముందుంటారు బిగ్ బాస్ బ్యూటీలు అషు రెడ్డి, అరియానా. ఈ మాత్రం అవకాశం ఉన్నా తమ అందాల వేడితో ఆన్ లైన్ మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నారు. ఎవరికివారు ఎప్పటికప్పుడు సరికొత్తగా కవ్విస్తుండటం చూస్తున్నాం.
2/ 8
అయితే ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి ఓ ఫోటో షూట్ చేశారు. ఇందులో అషు రెడ్డి లవర్ అనే రూమర్ ఉన్న ఎక్స్ప్రెస్ హరి కూడా ఉన్నాడు. ఈ ముగ్గురూ కలిసి తెగ ఎంజాయ్ చేశారని తాజా ఫోటో షూట్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
3/ 8
యంగ్ యాంకర్స్ అయిన అరియనా, అషు రెడ్డి బోల్డ్ డోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఈ ఇద్దరూ కలిసి ఎక్స్ప్రెస్ హరితో చిల్ అయ్యారు. ఈ ఫోటోలను అషు తన సామజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
4/ 8
రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేశాక బోల్డ్ గా కనిపించడం అషురెడ్డి, అరియానాలకు బాగా అలవాటైపోయింది. నిత్యం హాట్ కిక్కిస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. నిజ జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరూ ఆర్జీవీ శిష్యురాళ్ళుగా తెగ హల్చల్ చేస్తున్నారు.
5/ 8
అరియానా, అషు ల చిలిపి రొమాంటిక్ మూమెంట్స్ చూసి నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. ఏకంగా అరియానా చంకనెక్కి కెమెరాకు పోజిచ్చింది అషు. ఆఫర్ల కోసం, పాపులారిటీ కోసం మరీ ఈ రేంజ్ లో దిగజారాలా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
6/ 8
ఈ మధ్యకాలంలో గ్యాప్ లేకుండా ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది అషు రెడ్డి. హాట్ డోస్ దట్టిస్తూ తన శరీర సౌష్టవాన్ని జనం ముందు పెడుతోంది. మెల్లగా తన అందాల జాతరను పీక్స్ లోకి తీసుకుపోయింది అషు రెడ్డి.
7/ 8
అటు పక్కన అరియానా కూడా అదే దారిలో వెళుతోంది. ఇన్నాళ్లు దాచిపెట్టిన అందాలను కెమెరా ముందు పరుస్తూ కవ్విస్తోంది. దీంతో కొన్ని రోజులుగా ఆన్ లైన్ వేదికలపై అషు రెడ్డి, అరియనా ట్రెండ్ నడుస్తోంది.
8/ 8
యాంకర్లుగా ఫేమస్ అయిన అషు రెడ్డి, అరియానా ప్రస్తుతం పలు వెబ్ సిరీసులు చేస్తున్నారు. తమ పాపులారిటీతో పాటు ఫాలోయింగ్ పెంచుకునే క్రమంలో ఇలా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ కుర్రకారులో హీటు పెంచుతున్నారు.