‘బ్రహ్మాస్త్ర’ అనే సోషియో ఫాంటసీ సినిమాలో మొదటిసారి కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ గ్యాప్లో ఈ ప్రేమ జంట రెస్టారెంట్లకు, పార్టీలకు కలిసే వెళ్లారు. దీని గురించి మీడియా అడిగితే...సినిమా చేస్తున్నాం కాబట్టి కలిసి వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నించిన గడగ్గాయిలు వీళ్లు. (Image: Instagram)