Home » photogallery » movies »

AR RAHMAN THESE ARE THE MOVIES THAT AR RAHMAN GAVE MUSIC IN TELUGU TA

AR Rahman: ఏఆర్ రెహమాన్ తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు ఇవే..

Happy Birthday AR Rahman: భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడు. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేసిన లివింగ్ లెజెండ్. ఈయన ఎక్కువగా తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో పాపులర్ అయ్యాడు. అంతేకాదు డైరెక్ట్‌గా కొన్ని తెలుగు సినిమాలకు సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంతకీ అవేమిటో చూడండి..