Aqsa Khan: ఢీ భామ అక్సాఖాన్ కైపెక్కించే ఒంపులకు ఫిదా అవ్వాల్సిందే...

ఢీ షో ద్వారా డాన్సర్ గా పరిచయం అయిన అక్సాఖాన్ ప్రస్తుతం స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండే అక్సా ఖాన్ ఓ యూట్యూబ్ ఛానెల్ లో సుధీర్ కి ఇష్టం ఐతే రష్మీని ఒప్పించి పెళ్లి చేసుకుంటా ఓపెన్ అయిపోయింది. అయితే సుధీర్ కూడా అక్సా పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. తాజాగా సుడిగాలి సుధీర్ నటిస్తున్న సినిమాలో అక్సా ఖాన్ కొరియోగ్రాఫర్ గా తెరంగేట్రం చేస్తున్నట్లు తెలుస్తోంది.