Home » photogallery » movies »

APSARA RANI WITH KNIFE IN RAMGOPAL VARMA D COMPANY MOVIE SK

Apsara Rani: కత్తిపట్టిన హాట్ అప్సర రాణి.. రవితేజ భామ వెన్నుపోటు

Apsara Rani: అప్సర రాణి.. 2019లోనే ఇండస్ట్రీకి వచ్చినా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ రామ్‌గోపాల్ వర్మ మూవీ థ్రిల్లర్ ద్వారా యూత్‌కు దగ్గరయింది ఈ హాట్ బ్యూటీ. రవితేజ మూవీ క్రాక్‌లో ఐటమ్ సాంగ్ చేసి తన అందచందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆర్జీవీ చిత్రం డి కంపెనీలో నటిస్తోంది అప్సర. ఆ చిత్రంలో కత్తిపట్టి డేంజరస్‌గా గర్ల్‌గా కనిపించింది. ఆ ఫొటోలు మీ కోసం..