Home » photogallery » movies »

APSARA RANI RGV HEROINE LATEST PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Apsara Rani: పండగ వేళ హాట్ లుక్స్ ‌తో చంపేస్తోన్న ఆర్జీవి భామ అప్సర రాణి..

Apsara Rani: ఆర్జీవీ 'థ్రిల్లర్' మూవీలో నటించి కుర్రకారులో గుండెల్లో సెగలు రేపిన అప్సర రాణి.. ప్రస్తుతం 'డేంజరస్' మూవీ చేస్తోంది. అంతేకాదు రవితేజ 'క్రాక్' మూవీలో ఐటమ్ సాంగ్‌లోనూ అందాలు ఆరబోసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా కొత్త ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.