Apsara Rani: అప్సర రాణి.. రామ్ గోపాల్ వర్మ రి ఇంట్రడ్యూాస్ చేసిన హాట్ బ్యూటీ. గతంలో 2019లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ అప్పట్లో ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక రామ్‌గోపాల్ వర్మ మూవీ 'థ్రిల్లర్' ద్వారా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది ఉత్తరాది భామ. ఇటీవల విడులైన రవితేజ మూవీ 'క్రాక్'లో ఐటమ్ సాంగ్‌లో అదరగొట్టింది అప్సర.. తాజాగా గోపీచంద్ సీటీమార్ లో మరోసారి ఐటెమ్ సాంగ్‌లో మెరవనుంది.. (Image:Instagram/apsara_rani_official_)