ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

April 2023 Tollywood Up coming Movies: ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్న చిత్రాలు.. లైన్‌లో రావణాసుర, శాకుంతలం, ఏజెంట్, విరూపాక్ష..

April 2023 Tollywood Up coming Movies: ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్న చిత్రాలు.. లైన్‌లో రావణాసుర, శాకుంతలం, ఏజెంట్, విరూపాక్ష..

April 2023 Tollywood Up coming Movies: టాలీవుడ్‌లో అపుడే మూడు నెలలు ముగిసాయి. ఈ మూడు నెలల్లో నెలకు మూడు చొప్పున తొమ్మిది హిట్స్ దక్కాయి టాలీవుడ్‌కు. ఇక రాబోయే ఏప్రిల్ నెలలో అసలు సిసలు వేసవి పండగ మొదలు కానుంది. ఈ నెలలో వారానికో బడా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరి ఈ వేసవి వినోదంలో ఏయే సినిమాలు ఎపుడు విడుదల కాబోతున్నాయో మీరు ఓ లుక్కేయండి..

Top Stories