April Release Movies: వైల్డ్ డాగ్ నుంచి వకీల్ సాబ్ వరకు ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

April Release Tollywood Movies: ఏప్రిల్ నెలలో పలు చిత్రాలు టాలీవుడ్‌లో విడుదల కానున్నాయి. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పై ఎన్నో అంచనాలున్నాయి. మరోవైపు నాగార్జున.. ‘వైల్డ్ డాగ్’, నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల... ‘లవ్ స్టోరీ’తో పాటు గోపిచంద్.. సీటీమార్‌తో పాటు రానా, సాయి పల్లవిల ‘విరాట పర్వం’ సినిమాలు విడుదల కానున్నాయి.