Home » photogallery » movies »

AP TS 3 DAYS HIGHEST SHARE MOVIES SARKARU VAARI PAATA F3 MOVIES PLACE IS TA

AP-TS 3 Days Highest Share Movies : పాండమిక్ తర్వాత టాలీవుడ్ 3వ రోజు కలెక్షన్స్.. ఎఫ్ 3, సర్కారు వారి పాట ప్లేస్ ఎక్కడంటే..

AP-TS 3 Days Highest Share Movies : పాండమిక్ తర్వాత టాలీవుడ్ హైయ్యస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఈ రోజుల్లో సినిమాలకు మూడు రోజుల కలెక్షన్స్ అనేవి కీలకం. ఓ సినిమా సక్సెస్ సాధించిందా లేదా అనే దానికి కొలమానం కూడా ఇదే. తాజాగా విడుదలైన F3 మూవీ మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టి టాప్ 10లో నిలిచింది.