హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

AP-TG 3 Days Highest Share Movies : పాండమిక్ తర్వాత టాలీవుడ్ హైయ్యస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3వ రోజువసూళ్లలో ఆచార్య ప్లేస్ ఎక్కడంటే..

AP-TG 3 Days Highest Share Movies : పాండమిక్ తర్వాత టాలీవుడ్ హైయ్యస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3వ రోజువసూళ్లలో ఆచార్య ప్లేస్ ఎక్కడంటే..

AP-TG 3 Days Highest Share Movies : పాండమిక్ తర్వాత టాలీవుడ్ హైయ్యస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఈ రోజుల్లో సినిమాలకు మూడు రోజుల కలెక్షన్స్ అనేవి కీలకం. ఓ సినిమా సక్సెస్ సాధించిందా లేదా అనే దానికి కొలమానం కూడా ఇదే. తాజాగా విడుదలైన ఆచార్య మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టి టాప్ 10లో ఎక్కడ ఉందంటే..

Top Stories