తెలుగులో పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే ఆ రచ్చే వేరుగా ఉంటోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా తెలుగులో పాజిటివ్ టాక్తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అంతేకాదు తెలుగులో రాజమౌళి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట ఎంత రాబట్టిందంటే.. Sarkaru Vaari Paata ott Twitter
14 రాధే శ్యామ్: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.50 కోట్ల షేర్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇవి తక్కువే అని చెప్పాలి. పైగా ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కూడా తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం.