Home » photogallery » movies »

AP MINISTER ROJA SELFIE WITH MEGASTAR CHIRANJEEVI GOES VIRAL SB

Roja: చిరంజీవితో రోజా సెల్ఫీ.. ఎందుకో మీద పడి సెల్ఫీలన్న నెటిజన్..

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలు భీమవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రోజా చిరుతో కలిసి సందడి చేశారు. సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.