Home » photogallery » movies »

AP MINISTER ROJA COMMENTS ON HER REMUNERATION IN JABARDASTH SLB

Roja: జబర్దస్త్‌తో లక్షలు వెనకేశా.. నా ఐటీ రిపోర్ట్స్ చూసి మాట్లాడండి! రోజా సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఏపీ మంత్రిగా కొనసాగవుతున్న రోజా.. ఈ పదవి వచ్చిందనే కారణంతోనే జబర్దస్త్ వదిలిపెట్టారు. అప్పటినుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతూ హవా నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజా చేసిన కొన్ని కామెంట్స్ చర్చల్లోకి వచ్చాయి.