జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఏం చేయలేడు.. కొడాలి నాని హాట్ కామెంట్స్..

Jr NTR Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటున్నా కూడా ఆయన పేరు మాత్రం ఎప్పటికప్పుడు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తన పని తాను చేసుకుంటున్నా..