Home » photogallery » movies »

AP ELECTIONS 2019 MEGA DAUGHTER NIHARIKA KONIDELA STARTED CAMPAIGNING FOR HER FATHER NAGABABU IN NARSAPUR TA

తండ్రి నాగబాబు కోసం ప్రచారంలో దిగిన నిహారిక.. |

2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు..తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ తరుపున నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక ఇదే లోక్‌సభ పరిధిలో పవన్ కళ్యాణ్..భీమవరం అసెంబ్లీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా నాగబాబు నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నాగబాబు కూతరు నిహారిక కూడా ఎన్నికల ప్రచారంలో తండ్రి తరుపున ప్రచారం నిర్వహించింది. అంతేకాదు బాబాయి పవన్ కళ్యాణ్‌ను చెందిన జనసేన పార్టీని గెలిపించమని ప్రజలను కోరింది.