Anveshi Jain : అన్వేషి జైన్.. గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ నటి కూడా. అన్వేషి అందచందాలతో అదరగొడుతూ.. సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్ పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. Photo : Instagram