అన్వేషి జైన్ బోల్డ్ లుక్స్‌పై చర్చలు అన్నీ ఇన్నీ కావు. ఆ లుక్స్‌తోనే ఆమె సూపర్ పావులర్ అయిపోయింది. చివరకు ఎంతలా అంటే... సోషల్ మీడియాలో ఆమె ఒక సెన్సేషన్. ఆమె పోస్ట్ చేసే ఫొటోలతో... చాలా ఫ్యాన్ పేజీలు క్రియేట్ అయ్యాయి. అంతలా పాపులర్ అయిన ఈ భామ రామారావు ఆన్ డ్యూటీ మూవీలో సీసా మూవీ ఐటెం సాంగ్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఈ భామ టాలీవుడ్ ఆశలపై నీళ్లు చల్లింది. (Instagram/Photo)
2018లో గందీ బాత్ 2’ వెబ్‌సిరీస్‌తో వెబ్ దునియాలోకీ ఎంటరై మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘ఒక గుజరాతీ సినిమాలో నటించింది. కాలేజీ రోజుల్లో నా శరీరాకృతి గురించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. ఆ ఆకృతే ఇప్పుడు నా జీవితాన్ని మార్చేసింది. ఈమెకు సోషల్ మీడియాలో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. (Instagram/Anveshi Jain)
రీసెంట్2గా రవితేజ హీరోగా నటిస్తోన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో ‘సీసా .. ఇది స్వర్గానికీ వీసా’ అనే పాటతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమాతో ఫ్లాప్‌తో తెలుగులో పాగా వేద్దామనుకన్న అన్వేషి ఆశలకు గండి పడింది. మరి భవిష్యత్తులో మరో సినిమాతో తెలుగులో సత్తా చూపెడుతుందా లేదా అనేది చూడాలి. (Instagram/Photo)