హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anveshi Jain: అన్వేషి జైన్ లేటెస్ట్ ఫోటో షూట్.. సోషల్ మీడియాలో వైరల్..

Anveshi Jain: అన్వేషి జైన్ లేటెస్ట్ ఫోటో షూట్.. సోషల్ మీడియాలో వైరల్..

Anveshi Jain : అన్వేషి జైన్.. గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ నటి కూడా. అన్వేషి అందచందాలతో అదరగొడుతూ.. సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్ పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. హిందీ బిగ్‌బాస్‌తో ఫేమసైన ఈ భామ.. ఇపుడు తెలుగులో రవితేజ హీరోగా నటిస్తోన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ఐటెం సాంగ్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

Top Stories