Anveshi Jain: అన్వేషీ జైన్ భారీ అందాల వెనుక ఉన్న కథేంటో తెలిస్తే...షాక్ అవుతారు..చదువుకునే రోజుల్లో..

అన్వేషీ జైన్‌ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించి పలు వీడియోలు చేసింది. బంధాలు, అనుబంధాల గురించి చెప్పే ఆమె ప్రసంగాలకు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలా మోటివేషనల్‌ స్పీకర్‌గానూ అన్వేషీ చాలా ఫేమస్‌.