గోపీచంద్ హీరోగా దర్శకుడు తేజ 'అలిమేలు మంగ వేంకటరమణ' పేరిట ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదట కాజల్‌ను హీరోయిన్గా అనుకున్నారు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు అనుష్కను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దాదాపు అనుష్క పేరు ఖారారైనట్లు సమాాచారం.