హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

విజయ్ హీరోగా అనుష్క కొత్త సినిమా... దర్శకుడు అతనేనట...

విజయ్ హీరోగా అనుష్క కొత్త సినిమా... దర్శకుడు అతనేనట...

Anushka Shetty : అనుష్క‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవి అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈ భామ అంత పాపుల‌ర్. సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ భామ, ‘భాగమతి’ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ. ప్రస్తుతం బరువు తగ్గి 'సైలెల్స్' అనే సినిమా చేస్తోంది.

Top Stories