హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anushka Shetty: అనుష్కకు పెళ్లి కుదిరిందా..వరుడు అతడేనా ..!

Anushka Shetty: అనుష్కకు పెళ్లి కుదిరిందా..వరుడు అతడేనా ..!

టాలీవుడ్ స్వీటీ అనుష్క... ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు దాటింది. సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీలో ఈకాలంలో పదేళ్లు ఉండటమే కష్టం. అయితే అలాంటిది అనుష్క 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అయితే ఆమె తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది యంగ్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోయారు. అయితే 40 ఏళ్లు వస్తున్న ఈ స్వీటి మాత్రం ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించి ఓ వార్త ఒకటి వైరల్ అవుతుంది.

Top Stories