హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Unstoppable 2: బాలకృష్ణతో అనుష్క! గ్లామర్ టచ్ ఇచ్చేలా పక్కా స్కెచ్..

Unstoppable 2: బాలకృష్ణతో అనుష్క! గ్లామర్ టచ్ ఇచ్చేలా పక్కా స్కెచ్..

Unstoppable 2 Latest Update: భారీ రెస్పాన్స్ అందుకుంటూ అన్‌స్టాపబుల్ సీజన్ 1 పూర్తయింది. ఈ సీజన్ లో తన లోని మ‌రో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు బాలకృష్ణ. ఇక ఈ విజయ దశమి కానుకగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదలుపెట్టి ప్రేక్షకులకు సూపర్ ట్రీట్ ఇవ్వాలని ఆహా యాజమాన్యం సిద్దమైందట.