Anushka Shetty | Vijay Devarakonda: అనుష్క సినిమాలో విజయ్ దేవరకొండ.. కారణం ఇదే..

Anushka Shetty | Vijay Devarakonda: అనుష్క శెట్టి 'నిశ్శబ్దం' సినిమా తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. అయితే ఆమె ఇటీవల ఓ సినిమాను ఓకే చేసింది. ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి చేస్తున్నాడని సమాచారం.