Home » photogallery » movies »

ANUSHKA SHETTY DECIDED TO TAKE SOME TIME FOR HER UPCOMING MOVIE SLB

Anushka: అనుష్క ప్రాబ్లమ్‌‌కి ఫుల్‌స్టాప్ ఎప్పుడో? తప్పని పరిస్థితుల్లో ఈ డిసీజన్ తీసుకుందా..?

అదేంటి.. అనుష్కకు ప్రాబ్లమ్ ఏంటి అనియు అనుకుంటున్నారు కదూ!. అదేనండీ బరువు సమస్య. ఒకప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతూ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న స్వీటీ.. గత కొన్నేళ్లుగా కెమెరాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు కారణం లేకపోలేదు.