హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అనుష్క శెట్టి@15 ఇయర్స్.. ‘సూపర్’ మూవీ నుంచి ‘నిశ్శబ్ధం’ వరకు దేవసేన నట ప్రస్థానం..

అనుష్క శెట్టి@15 ఇయర్స్.. ‘సూపర్’ మూవీ నుంచి ‘నిశ్శబ్ధం’ వరకు దేవసేన నట ప్రస్థానం..

సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే కథానాయిక ఎవరైనా ఉన్నారంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టిదే. ఇక నటిగా అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా విడుదలై నేటితో 15 కంప్లీట్ అవుతోంది.

Top Stories