హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అనుష్క శెట్టి ఖాతాలో మరో రికార్డు.. దేవసేన మజాకా..

అనుష్క శెట్టి ఖాతాలో మరో రికార్డు.. దేవసేన మజాకా..

Anushka Shetty | సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే కథానాయిక ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టిదే. ఇక నటిగా విభిన్న పాత్రలు చేస్తోన్న అనుష్క శెట్టి తాజాగా ఫేస్‌బుక్‌లో మరో రికార్డును అందుకుంది.

Top Stories