హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anushka Sharma Birth Day Special: విరాట్ కోహ్లీతో అనుష్క శర్మ అరుదైన ఫోటోలు..

Anushka Sharma Birth Day Special: విరాట్ కోహ్లీతో అనుష్క శర్మ అరుదైన ఫోటోలు..

పెళ్లి తర్వాత హీరోయిన్‌గా కెరీర్ ఎండ్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ అనుష్క శర్మ విషయంలో అది తప్పని ఋజువు అయింది. పెళ్లి తర్వాత కూడా ఈ భామ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఒకవైపు సినిమాలకు సమయం కేటాయిస్తూనే..భర్తకు చేదోడు వాదోడుగా నిలస్తూ ఆదర్శ పత్ని అనిపించుకోంటుంది.

Top Stories