విరాట్ అనుష్కల ఫోర్ బెడ్ రూం విల్లా పిక్స్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. చూడటానికి ఇంద్రభవనం లా ఉండే.. ఈ విల్లాలో సుస్సేన్ ఖాన్ మరియు కేప్ టౌన్ ఆధారిత ఆర్కిటెక్చరల్ సంస్థ డిజైన్ చేసింది. ఈ ఫోర్ బెడ్ రూం విల్లాలో ఎకో ఫ్రెండ్రీ హోమ్స్... స్పా అండ్ వెల్ నెస్ సెంటర్, మల్టీ క్యూజియన్ కేఫ్స్... జాగింగ్ ట్రాక్స్ అండ్ పూల్ కూడా ఉన్నాయి.
ది ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, విల్లా ధర రూ. 10.5 కోట్ల నుండి రూ. 13 కోట్ల మధ్య ఉంది. నాలుగు బెడ్రూమ్లు మరియు ఒక ప్రైవేట్ పూల్ కాకుండా, విల్లాలో రెండు కవర్ కార్ గ్యారేజీలు, పౌడర్ రూమ్‌లతో కూడిన నాలుగు బాత్రూమ్లు, టెర్రస్, అవుట్డోర్ డైనింగ్, విస్తారమైన అవుట్డోర్ స్పేస్ మరియు స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయని నివేదిక పేర్కొంది.