హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bollywood Actresses: పిల్లలకు దేవుళ్ల పేరు పెట్టుకున్న హీరోయిన్లు వీరే.. !

Bollywood Actresses: పిల్లలకు దేవుళ్ల పేరు పెట్టుకున్న హీరోయిన్లు వీరే.. !

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ తమ కూతురుకు తాజాగా రాహా అని పేరు పెట్టారు. అయితే ఈ జంట పెట్టిన పేరుతో... ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు తమ పిల్లలకుపెట్టిన దేవుళ్ల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు చాలామంది తమ పిల్లలకు దేవుళ్ల పేరు పెట్టుకున్నారు. ఆ డిటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Top Stories