Anushka Sharma: నిమ్మపండు రంగు చీరలో అనుష్క.. ఫిదా అయిన కోహ్లీ...!
Anushka Sharma: నిమ్మపండు రంగు చీరలో అనుష్క.. ఫిదా అయిన కోహ్లీ...!
Anushka Sharma: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కోల్‌కతాలో దీపావళి వేడుకలు గ్రాండ్‌గా జరుపుకుంది. నిమ్మపండు కలర్ చీరలో ఆమె అందం రెట్టింపు అయ్యింది. సారీలో తన భార్యను చూసి కోహ్లి సైతం ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.
దీపావళి సందర్భంగా తారలంతా ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. తాజాగా దీపావళి వేడుకలను కోల్‌కతాలో జరుపుకుంది అనుష్క శర్మ. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ భార్య నిమ్మపండు రంగు చీరలో మెరిసిపోయింది
2/ 8
బాలీవుడ్ నటి అనుష్క దీపావళి పార్టీలో సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన నియాన్ గ్రీన్ చీరలో కనిపించింది
3/ 8
అనుష్క ఎప్పుడూ సాధారణ డ్రెస్సింగ్లోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలో జులన్ గోస్వామి బయోపిక్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
4/ 8
దీపావళిని తన కుమార్తెతో కలిసి జరుపుకుంటున్న అనుష్క ఫోటోను నటి షేర్ చేసింది. అనుష్క చీర ఫోటోకు 4 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.
5/ 8
అనుష్క శర్మ కోల్‌కతాలోని ఓ హోటల్ పూల్‌సైడ్‌లో పార్టీ చేసుకున్నట్లు సమాచారం. కేవలం దీపావళి పార్టీనే కాదు.. ఆదివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించినందుకు ఈ పార్టీని నిర్వహించినట్లు సమాచారం.
6/ 8
నటి ఫోటోలు వైరల్‌గా మారాయి మరియు 21 వేల మందికి పైగా ఆమె లుక్‌పై కామెంట్లు మరియు ప్రశంసలు చేస్తున్నారు.
7/ 8
అంతకుముందు కూడా అనుష్క శారీలో మెరిిసంది.ఇక్కడ ఫోటోలోచూస్తే నటి స్టైలిష్ ఆర్గాన్జా చీరలో అందంగా కనిపించింది. నటి స్టైలిష్ చెవిపోగులు ధరించి ఫోటోకు పోజులిచ్చింది.
8/ 8
అనుష్క శర్మ రంగురంగుల లెహంగా ధరించి స్టైలిష్‌గా పోజులిచ్చింది. డీప్ హ్యాంగింగ్ నెక్ బ్లౌజ్ వేసుకుంది.