అయితే ఆర్సీబీ కెఫ్టెన్ ప్లెసిస్ భార్య ఇమారీ ధరించిన ఆకుపచ్చ చీర హాట్ టాపిక్‌గా మారింది. ఈ పార్టీలో ఆమె భారతీయ సంప్రదాయంలో దుస్తులు ధరించింది. ఈ పార్టీ ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రతి ఒక్కరూ భారతీయ సంప్రదాయంలో దుస్తులు ధరించారు. అబ్బాయిలు జుబ్బా పైజామాలో మెరిసిపోతే, వారి భార్యలు చీరలు కట్టుకున్నారు.