ఇక బాలీవుడ్లో సూపర్ డూపర్ అయిన త్రి ఇడియట్స్ మూవీ గురించి తెలిసిందే. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. కరీనా కపూర్‌తో పాటు అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, షెర్మాన్ జోషి , బోమన్ ఇరానీ కూడా నటించారు. అయితే కరీనా ప్లేస్‌లో ముందుగా అనుష్క శర్మను అడిగారు. అయితే, ఆమె ఈ సినిమాకు నోచెప్పేసింది.