Anushka Shetty - Nayanthara | నటీనటులు సాధారణంగా నటించడం మాములే. కానీ ఏదైనా ఫిజికల్ ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలంటే కాస్తంత కష్టపడాలి. అందులో బధిరా, మూగ పాత్రలు ఎంతో ఛాలెంజింగ్ అని చెప్పాలి. అలాంటి పాత్రను ‘నిశ్శబ్ధం’లో అనుష్క శెట్టితో ఎంతో ఈజీగా చేసింది. నెట్రికన్ మూవీలో నయనతార అంధురాలి పాత్రలో నటించింది. అనుష్క, నయనతార కంటే ముందు కొంత మంది హీరోయిన్లు దివ్యాంగుల పాత్రలో మెప్పించారు. ఇంతకీ ఆ తరహా పాత్రల్లో నటించిన కథానాయికల విషయానికొస్తే.. (Twitter/Photo)