ANUSHKA NAYANTHARA ANUSHKA SHETTY PLAY DEAF AND DUMB CHARACTER IN NISHABDHAM MOVIE AND NAYANTHARA PLAY BLIND CHARECTERS AND MANY OTHER HEROINES PLAY PHYSICALLY CHALLENGED CHARACTERS TA
Anushka-Nayanthara: అపుడు అనుష్క.. ఇపుడు నయనతార.. ఆ పాత్రల్లో అదరగొడుతున్న భామలు..
Anushka Shetty Nayanthara | నటీనటులు సాధారణంగా నటించడం మాములే. కానీ ఏదైనా ఫిజికల్ ఛాలెంజ్ పాత్రల్లో నటించాలంటే కాస్తంత కష్టపడాలి. అందులో బధిరా, మూగ పాత్రలు ఎంతో ఛాలెంజింగ్ అని చెప్పాలి. అలాంటి పాత్రను ‘నిశ్శబ్ధం’లో అనుష్క శెట్టితో ఎంతో ఈజీగా చేసింది. నెట్రికన్ మూవీలో నయనతార అంధురాలి పాత్రలో నటించింది. వీళ్ల దివ్యాంగుల పాత్రలో మెప్పించిన కథానాయికల విషయానికొస్తే..