Arundhati : అనుష్క అరుంధతి సినిమా లో, చిన్నప్పటి చిన్నారి అరుంధతి పాత్రలో గంభీర నటనతో అదరగొట్టిన ఆ చిన్నారి దివ్య నగేష్ గుర్తుందా.. ఆ అమ్మాయి మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. అంతేకాదు దివ్య నగేష్ తెలుగులో నేను నాన్న… అబద్దం అనే ఓ సినిమా లో హీరోయిన్ గా కూడా చేసింది. Photo : Facebook