Home » photogallery » movies »

ANURAG KASHYAP THINKS RRR HAS 99 PERCENT CHANCE OF GETTING NOMINATED AT OSCARS SB

RRR: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్ పై.. అనురాగ్ కశ్యప్ కీలక వ్యాఖ్యలు..!

ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ ఖాయమని ఫ్యాన్స్ అంతా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ RRR చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆస్కార్ నామినేషన్లలో ఈ చిత్రం వచ్చే అవకాశంపై ఆయన అంచనా వేశారు.