Home » photogallery » movies »

ANUPRAMA PARAMAESHWARAN LATEST PHOTOSHOOT NETIZENS TROLLED HER NEW MAKEOVER TA

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు ఏమైంది.. ఏంటి ఈ అవతారం అంటూ నెటిజన్స్ ట్రోలింగ్..

Anuprama Paramaeshwaran | అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కాకుండా క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అవకాశాల కోసం హాట్ షోకు తెర లేపింది.