Home » photogallery » movies »

ANUPAMA PARAMESWARAN WILL PLAY LEAD IN SIDDU JONNALAGADDA DJ TILLU 2 HERE ARE THE DETAILS SR

Anupama Parameswaran : అనుపమకు బంపర్ ఆఫర్.. బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌లో ఛాన్స్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.