హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anupama Parameswaran : డీజే టిల్లు 2 నుంచి తప్పుకున్న అనుపమ.. అసలు కారణం అదేనా..

Anupama Parameswaran : డీజే టిల్లు 2 నుంచి తప్పుకున్న అనుపమ.. అసలు కారణం అదేనా..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై మంచి ఆదరణ పొందింది.

Top Stories