Home » photogallery » movies »

ANUPAMA PARAMESWARAN SHARES ONAM CELEBRATION PHOTOAS GOES VIRAL TA

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఓనమ్ సెలబ్రేషన్స్.. సాంప్రదాయ చీరకట్టులో మెరిసిన కేరళ కుట్టీ..

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ. తాజాగా ఈ భామకు ఛాన్సులు లేకపోయినా ఫోటోషూట్స్‌తో కాలం గడిపేస్తోంది. తాజాగా కేరళ పెద్ద పండగ ఓనమ్ సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి అభిమానులకు కనువిందు చేసింది.