హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anupama Parameswaran : క్యూట్ లుక్స్‌తో మైమరిపిస్తోన్న అందాల అనుపమ.. వావ్ అనాల్సిందే..

Anupama Parameswaran : క్యూట్ లుక్స్‌తో మైమరిపిస్తోన్న అందాల అనుపమ.. వావ్ అనాల్సిందే..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. అనుపమ లేటెస్ట్‌గా తెలుగులో కార్తికేయ 2లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Top Stories