ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ‘రౌడీ బాయ్స్’ పేరు పెట్టింది చిత్రబృందం. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo: Instagram
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది అనుపమ. వాటిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా వామ్మో అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది అనుపమ. ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కేరళ కుట్టి. Photo: Instagram
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ. తాజాగా క్యూట్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. Photo: Instagram
Anupama Parameswaran : ఇక ఆ మధ్య అనుపమ మాట్లాడుతూ.. గతంలో తాను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానని అనుపమ సంచలన ప్రకటన చేసింది. అతన్ని ఎంతో ఇష్టపడ్డాను.. అయితే కొన్ని కారణాల వల్ల మా ప్రేమ ముందుకు పోలేదు. బ్రేకప్ అయ్యామని చెప్పింది. అంతేకాదు యువ హీరో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది. అనుపమ ప్రస్తుతం తెలుగులో '18 పేజీలు', 'కార్తికేయ 2', 'రౌడీ బోయ్స్' చిత్రాల్లో నటిస్తోంది. Photo : Instagram
సాధారణంగా ఒక్కో సినిమాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 లక్షల కంటే ఎక్కువ పారితోషికం అందుకోవడం లేదు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). కానీ కొన్నిసార్లు అదృష్టం వెతుక్కుంటూ వచ్చేస్తుంది. దీపం ఉన్నపుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. అలాంటి అవకాశాలు వచ్చినపుడే డబ్బులు కూడా దండుకోవాలి. ఇఫ్పుడు అనుపమ కూడా ఇదే చేసింది. తెలుగులో ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.
వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ. తాజాగా క్యూట్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలు చేస్తుంది. గీతా ఆర్ట్స్‌లో నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమాతో పాటు నిఖిల్‌తోనే కార్తికేయ 2 సినిమాలోనూ నటిస్తుంది.
మొన్న సంక్రాంతికి విడుదలైన దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాలో నటించింది అనుపమ. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమ్మడు ఓ రేంజ్లో రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది అనుపమ. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోయింది. ఒకటి రెండు కాదు.. రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా 5 లిప్ లాక్ సీన్స్ చేసింది. జనవరి 14న విడుదలైంది ఈ చిత్రం. దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
రౌడీ బాయ్స్ సినిమాలో నటించడానికి ఏకంగా రూ. 60 లక్షల పారితోషికం అనుపమ పరమేశ్వరన్ అందుకుందని తెలుస్తుంది. సాధారణంగా ఈమె తీసుకునే దానికంటే రెండింతలు రెమ్యునరేషన్ ఇది. అమ్మడు ఫుల్లుగా అందాలను ఆరబోసినందుకే ఈ రేంజ్ పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. ఇకపై కూడా అందాలు ఆరబోయడానికి తనకేం ఇబ్బంది లేదు.. కానీ గట్టి రెమ్యునరేషన్ కావాలంటుంది అనుపమ పరమేశ్వరన్.