Home » photogallery » movies » ANUPAMA PARAMESWARAN LATEST CUTE PICS GOES VIRAL TA

Anupama Parameswaran: క్యూట్ లుక్స్‌తో కేకపెట్టిస్తోన్న అనుపమ పరమేశ్వరన్..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ప్రస్తుతం అనుపమకు అవకాశాలు పెద్దగా లేవు. దీంతో ఫోటో షూట్స్‌తో కాలక్షేపం చేస్తోంది.