హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anupama Parameswaran : హ్యాపీ మూడ్‌లో అనుపమ పరమేశ్వరన్.. కార్తికేయ 2తో బ్యాక్ బౌన్స్ అయిన కర్లీ బ్యూటీ..

Anupama Parameswaran : హ్యాపీ మూడ్‌లో అనుపమ పరమేశ్వరన్.. కార్తికేయ 2తో బ్యాక్ బౌన్స్ అయిన కర్లీ బ్యూటీ..

Anuprama Paramaeshwaran | అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఓ ఊపు ఊపిన ఈ భామ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కాకుండా క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోన్న ఈ భామకు కార్తికేయ 2 సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటుంది.

Top Stories