Home » photogallery » movies » ANUPAMA PARAMESWARAN ENJOYS NATURE BEAUTY SHARES PICS ON INSTAGRAM SR

ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న అనుపమ..

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. తర్వాత మన తెలుగు హీరోల సరసన చేస్తూనే వుంది. ఈ మధ్య కాస్త ప్లాపులోచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. అది అలా ఉంటే అనుపమ ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా చేస్తోంది. ఈ సినిమాలో 'మహానటి' సినిమా హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నాడు. ఓ వైపు అటూ సినిమాలకు పనిచేస్తూనే.. మరోవైపు ఈ ముద్దుగుమ్మ.. ఫోటో షూట్స్ చేస్తూ.. అందాలతో అదరగొడుతోంది.